Saturday, October 22, 2016

ఇరాక్ లో 6000 సంవత్సరాల వయసు కలిగిన శ్రీ రామాంజనేయ స్వామి విగ్రహం.


6 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శ్రీ రామాంజనేయ శిల ఇరాక్ లో కలదు

ఇప్పుడు ఉన్న కుహన లౌకిక వాదులారా , మతం మారే దద్దమ్మలారా.! రామాయణం మహాభారతం పక్కింటి పురాణాలని నమ్మే మీరు ఒకసారి చూడండి ఎక్కడో ఇరాక్ దేశం లో శ్రీ రామ చంద్ర మూర్తి హనుమాన్ విగ్రహాలు బయట పడ్డాయి.
ఇదొక్కటే కాదు ప్రపంచం నలు మూలలో హిందుత్వం వ్యాప్తి చెందిది. అసలు హిందుత్వానికి ఆది అంతం అనేది లేదు.
పూర్తి వివరాలకోసం ఈ క్రింద గల లింక్ లో చూడవచ్చు.

No comments:

Post a Comment