తెలంగాణా తెలుగుదేశం పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఇటివలే ఇండియన్ హాకీ ఫెడరేషన్ చైర్మన్ గా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా…నిన్న మలేషియా లోని క్వాంటన్లో జరిగిన ఏసియన్ ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌పై భారత్ అధ్బుత విజయం సాధించింది.
ఈ నేపద్యంలో మన హాకీ టీం ఇంతటి ఘన విజయయాన్ని సాదించటంలో రేవంత్ రెడ్డి ఎంట్రీ తోడైనట్టే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎంట్రీ తోనే కప్ కొట్టారు . తెలంగాణా తెలుగు తమ్ముళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ఎంట్రీ తో నే టైటిల్ సాధించటం తో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు
No comments:
Post a Comment