తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ నెంబర్లకి చాలా క్రేజ్ అంతా ఇంతా కాదు . సెంటిమెంట్ గా కొంత మంది భావిస్తే కొంతమంది సంఘం లో హోదా గా భావిస్తారు.
కావాల్సిన నెంబర్ కోసం లక్షలు వెచ్చిస్తారు. నిన్న శనివారం (అక్టోబర్ 29) ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కొన్ని ఫ్యాన్సీ నెంబర్లు విడుదల చేసింది రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.
AP 31 DJ 9999 నెంబరుకు నలుగురు వ్యక్తులు మద్య పోటీ జరగగా రూ.3.65 లక్షలకు ఒక వ్యక్తి కైవసం చేసుకున్నారు. 9999 నంబర్‌కు గతంలో ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరలేదు.
అలాగే కొత్తగా విడుదల చేసినAP 31 DT సిరీస్ పోటీ పెరిగింది.
ఏపీ31 డీటీ 0009ను మరో వ్యక్తి రూ.3,00,609లకు దక్కించుకున్నారు.
ఇదే సిరీస్‌లోని 0001 నెంబరును రూ.2 లక్షలకు,
0005 నెంబరును రూ.1.70 లక్షలకు, 0007 నెంబరును రూ.1.36,850లకు,
0006 నెంబరును రూ.1.19 లక్షలకు కార్ల యజమానులు దక్కించుకున్నారు.
మొత్తంగా కలిపి 25 నెంబర్లకుగాను ఈ వేలంలో రూ.18,86,175 మేర రవాణా శాఖకు ఆదాయం చేకూరింది.

No comments:
Post a Comment