Sunday, October 16, 2016

బోయపాటి పై నిప్పులు చెరిగిన పోసాని .. వాడి గతం ఏంటో నాకు తెలుసు

పోసాని కృష్ణ మురళీ  మంచి మనసు ఉన్న వ్యక్తి అని సినిమా పరిశ్రమలో అందరూ చెప్తూ ఉంటారు. రచయిత గా దాదాపు ౩౦౦ సినిమాలు కి కథ ,మాటలు , స్క్రీన్ ప్లే అందించిన పోసాని  తన సొంత ఊరు వాడు అయ్యిన బోయపాటి ని చేరదీసి , చివరకు దర్శకుడిని చేయటానికి చాలా కష్టపడ్డాడు .అన్నా  నాకు సహాయం కావాలి అనగానే అంతగా సహాయం చేసిన పోసాని కి బోయపాటి చేసిన కొన్ని పనులకి కోపం వచ్చింది . అందుకే ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో తన అంతరాత్మ తో మాట్లాడుతూ బోయపాటి మీద విరుచుకు పడ్డాడు.

No comments:

Post a Comment