Monday, October 24, 2016

పల్నాటి యుద్ధంలో ఎంతమంది చనిపోయే ఉంటారు.?

మొదటి ప్రపంచ యుద్ధంలో 33,339 మంది చనిపోయారని లెక్కలుంటాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో 3,33,399 అని లెక్కలుంటాయి.
పల్నాటి యుద్ధంలో ఎంతమంది మరణించి వుంటారు?
పల్నాడు... గట్టిగా పిడికిట్లో పడితే.. పిడికిట్లో ఇమడలేనంత ప్రాంతం.
నాయక నాగమ్మ, బ్రహ్మనాయుడు ఇద్దరూ కత్తులూ, పందెం కోళ్లనూ తీసుకెళ్లి యుద్ధం చేసుకుంటే.. పది నిముషాల్లో తేలిపోవాల్సిన యుద్ధం.
మరి ఎందుకంత ఫేమస్ అయిపోయింది. ఒక లెక్క ప్రకారం.. ఆ రోజుల్లోనే రెండు లక్షలమంది ఆ యుద్ధంలో చనిపోయారు.
అంత పెద్ద యుద్ధం జరిగితే... మనకేమీ తెలియదా? మన చరిత్రను మనం చదువుకోనక్కర్లలేదా?


లో ఎంతమంది చనిపోయే ఉంటారు 

No comments:

Post a Comment