మెరుపు కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ – ఓ స్టార్ హీరో మధ్య ఇప్పుడు పోర్న్ వీడియోల వ్యవహారం పెద్ద రచ్చ రచ్చగా మారినట్టు తెలుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఓ స్టార్ హీరో ఇటీవల కాజల్‌కు పదే పదే తన మొబైల్ ద్వారా పోర్న్ వీడియోలు పంపుతున్నాడట. ఇదే విషయంపై కాజల్ ఇప్పటికే సదరు హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందట. అయినా సదరు హీరో తన వ్యవహార శైలీని అస్సలు మార్చుకోలేదని తెలుస్తోంది.
సదరు ఇప్పటికే అసభ్యకర మెసేజ్‌లు పంపిన వ్యవహారంలో మరో క్రేజీ హీరోయిన్ సమంతతో సైతం చీవాట్లు తిన్నాడట. ఇక ఇటు కాజల్‌కు వరుసగా పోర్న్ వీడియోలు పంపుతుండడం కూడా అతడి భార్యకు కూడా తెలిసిందట. సమంత సదరు హీరోను తిట్టి వదిలేస్తే కాజల్ మాత్రం అతడు తనకు పంపిన వీడియోల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యిందట.
ఈ విషయం తెలుసుకున్న సదరు స్టార్ హీరో భార్య కాజల్‌ను రిక్వెస్ట్ చేసుకుని..మరోసారి ఇలా జరగకుండా చూస్తానని సర్దిచెప్పుకుందట.దీంతో కాజల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు సదరు పోర్న్ వీడియోలను తన ఫోన్ నుంచి తొలగించిందట. ఇప్పుడు ఈ వ్యవహారం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు హీరో ఎవరా అని టాలీవుడ్‌లో ఓ హీరో పేరుపై పెద్ద చర్చ నడుస్తోంది.
No comments:
Post a Comment