Wednesday, October 26, 2016

ప్రమాదం నుండి బయటపడిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూల్‌ నుంచి రోడ్డు మార్గంలో కారులో కాన్వాయ్‌తో పాటు హైదరాబాద్‌కు వస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని పాల్మాకుల వద్ద కారు టైరు పంక్చర్‌ అయింది. వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కకు వెళ్లిపోవడంతో డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే బ్రేక్ వేసి వాహనాన్ని నిలిపేశాడు. మహానేత జగన్‌ 20 నిమిషాలపాటు రోడ్డుపైనే నిలుచున్నారు.

No comments:

Post a Comment