టైటిల్: శంకర
నటీనటులు: నారా రోహిత్, రెజీనా, రాజీవ్ కనకాల
నిర్మాత: చంద్రమౌళి ప్రసాద్
దర్శకత్వం: తాతినేని సత్యప్రకాష్
రన్ టైం: 142 నిమిషాలు
రిలీజ్ డేట్: 21 అక్టోబర్, 2016

ఈ యేడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నారా రోహిత్. కొద్ది రోజుల క్రితం జ్యో అచ్యుతానంద సినిమాతో హిట్ కొట్టాడు. తన వరుస సినిమాల పరంపరలో నారా రోహిత్ తాజాగా ఈ రోజు
తాతినేని సత్య ప్రకాష్ దర్శకత్వంలో విడుదలైన శంకర సినిమాలో నటించాడు. నారా రోహిత్‌కు జోడీగా రెజీనా నటించిన ఈ శంకర సినిమా తమిళ మూవీ మౌనగురుకు రీమేక్. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న శంకర్ చాలా లేట్ తర్వాత ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో డెక్కన్‌రిపోర్ట్.కామ్ సమీక్షలో చూద్దాం.

కథ:
శంకర్ కథలోకి వెళితే హీరో నారా రోహిత్ సమాజానికి తగినట్లు తనను మలచుకోలేక ఇబ్బంది పడే కాలేజీ స్టూడెంట్‌గా నటించాడు. తన కోపాన్ని అణుచుకోలేక చాలా సందర్భాల్లో చిక్కులు కొనితెచ్చుకుంటాడు. రోహిత్ ప్రవర్తన అతడి కుటుంబ సభ్యులకే నచ్చదు. ఇదిలా ఉంటే బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కొందరు పోలీసులు ఓ యాక్సిడెంటును చూస్తారు. ఆ ప్రమాదంలో గాయపడిన బెంగుళూరు వ్యాపారి కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా వారికి పెద్ద మొత్తంలో సొమ్ము కనిపిస్తుంది. ఆ వ్యక్తులు ఆ వ్యాపారి కొడుకును చంపేసి ఆ డబ్బుతో పారిపోతారు. ఆ మర్డర్ కేసులో అనుకోకుండా రోహిత్ ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి నారా రోహిత్ నిర్దోషిగా ఎలా బయటపడ్డాడు ? రోహిత్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు రెజీనా ఎలా సహాయపడుతుంది ? రెజీనాతో రోహిత్ ప్రేమాయణం ఎలా సాగుతుంది ? అనే అంశాలకే సమాధానమే శంకర మూవీ.

విశ్లేషణ:
శంకర సినిమా గురించి ముందుగా చెప్పుకోవాల్సి వస్తే నారా రోహిత్ వన్ మ్యాన్ షో కంటిన్యూ అయ్యింది. రోహిత్ శంకర సినిమాను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించాడు. రెజీనా క్యారెక్టర్ సంగతికి వస్తే హీరోయిన్‌గా ఆమెకి కొంతలో కొంత గుర్తింపు ఉన్నా ఎందుకనో ఆ స్కోప్ ఉపయోగించుకోలేకపోయింది.రాజీవ్ కనకాల లాంటి మంచి ఆర్టిస్టులను కూడా దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. ఆవేశపరుడైన ఓ సాధారణ యువకుడు వ్యవస్థమీద తిరగబడి చివరకు ఇబ్బందులు కొని తెచ్చుకుని..చివరకు వాళ్లపై ప్రతికారం తీర్చుకునే నేపథ్యంలో శంకర కథ ఉంటుంది. ఎంతో బలమైన నేపథ్యం ఉన్న ఈ కథను దర్శకుడు గ్రిప్పింగ్‌గా చెప్పకపోవడంతో శంకర ఓ సాదాసీదా సినిమాగా మిగిలిపోయింది. కేవలం నారా రోహిత్ కోసమే శంకర అన్నట్టుగా మారింది. తమిళ ఒరిజినల్ వెర్షన్ మౌనగురుతో పోల్చి చూస్తే ఈ సినిమా చాలా తేలిపోయింది. అక్కడక్కడ మెరుపులు తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు.

సాంకేతికత:
టెక్నికల్ విషయానికి వస్తే పాటలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. అన్ని పాటలు పరమబోరింగ్‌గా ఉన్నాయి. అక్కడక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. సినిమాటోగ్రపీ ఓకే. మిగిలిన సాంకేతిక నిపుణుల గురించి చెప్పుకోవాల్సింది ఏమీలేదు. నిర్మాణ విలువలు కూడా సోసోగా ఉన్నాయి.

ఇక తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పలుసార్లు రిలీజ్ డేట్లు ప్రకటిస్తూ వాయిదా వేస్తూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే శంకర సినిమాను నారా రోహిత్‌తో పాటు జనాలు కూడా మర్చిపోయినట్టు ఉన్నారు. ఇక ఇదే స్టోరీని దర్శకుడు మురగదాస్ సోనాక్షిసిన్హాతో అకీరాగా తీశారు. మురుగదాస్‌తో తాతినేని సత్యప్రకాష్‌ను పోల్చి చూస్తే ఈ సినిమా అస్సలు కనిపించదు. కేవలం నారా రోహిత్ పెర్పామెన్స్ తప్ప శంకర గురించి చెప్పుకోవాల్సింది ఏమీలేదు.
శంకర మూవీ మన అమరావతి అప్డేట్ రేటింగ్ : 2
No comments:
Post a Comment