విజయవాడ సీఎంఓలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో, మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ టెల్లర్ హాస్, ప్రతినిధి బృంద సభ్యులు భేటి అయ్యారు. అమరావతిలో మైక్రోసాఫ్ట్ సెంటర్ స్థాపనకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ టెల్లర్ హాస్ చర్చించారు. విజయవాడలోని సిఎం కార్యాలయంలో టెల్లర్ హాస్, మైక్రోసాఫ్ట్ ప్రతినిధి బృందం సభ్యులు చంద్రబాబుతో బుధవారం సమావేసంయ్యారు.అమరావతిలో ITఅభివృధికి రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్త తో ఒప్పందం చేసుకున్ననేపధ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు కోనేరు లక్ష్మయ్య కాలేజీని సందర్శించారు.
No comments:
Post a Comment