అధిక బరువుతో బాధపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎక్కువగా యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు.
అధిక బరువుతో బాధపడే వారు సునాయాసంగా ఎలా తగ్గాలి అంటే దాల్చినచెక్క, తేనె చాలా ఉపయోగపడుతుంది అని నిపుణులు చెప్తున్నారు. ఇవి మన మెటబాలిజం మీద బాగా పనిచేస్తుంది.
దాల్చినచెక్క, తేనె ఎలా తీసుకోవాలో చూద్దాం..
1. పోదున్నే పరకడుపుతో..
పొద్దున్నే ఏమి తినకుండా పరకడుపుతో దాల్చినచెక్క, తేనె కలిపిన మిశ్రమం తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
పొద్దున్నే టిఫిన్ తినే 20-30 నిమిషాల ముందు తీసుకున్నా పర్లేదు.

2. భోజన వేళల మధ్యలో..
దాల్చినచెక్క, తేనె మిశ్రమాన్ని భోజన వేళల మధ్యలో తీసుకుంటే మంచిది. బాగా ఆకలేసినప్పుడు తీసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీని వల్ల మన పని మీద ఏకాగ్రత కూడా పెట్టగలుతాం.

3. వ్యాయామానికి ముందు..
వ్యాయామం చేసే ముందు దాల్చినచెక్క, తేనె మిశ్రమాన్ని తీసుకుని వ్యాయామం చేస్తే మీ శరీరానికి మంచి బూస్ట్ ఇస్తుంది. శరీరంలో మెటబాలిక్ శాతాన్ని పెంచుతుంది.

4. సాయంత్రం వేళలో..
సాయంత్రం వేళలో దాల్చినచెక్క, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే రాత్రి పూట కలిగే ఆకలిని తగ్గిస్తుంది. శరీరానికి బలం ఇస్తుంది. దాల్చినచెక్క, తేనె మిశ్రమాన్ని ఏ పద్ధతిలో తయారు చేసుకోవాలో చూద్దాం…

1. దాల్చినచెక్క అర స్పూన్, ఒక కప్పు వేడి నీళ్ళు.
2. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా పండించిన పదార్దాలని తేనే తో తీసుకోవాలి.
3. ఇలా తాగితే చాలా మంచిది.

ఈ సూత్రాలు పాటిస్తే చాలా సులభంగా మనం అద్భుతమయిన ఫలితాలు చవి చూడచ్చు అని శాస్త్రీయంగా నిరూపితమయ్యింది.
No comments:
Post a Comment