టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ సీనియర్‌కు షాక్ ఇచ్చాడన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ షాక్ ఇచ్చిన ఆ సీనియర్ ఎవరు..? ఎన్టీఆర్ ఆ సీనియర్‌కు ఎందుకు షాక్ ఇచ్చాడో చూద్దాం. టాలీవుడ్‌లో వరుసగా పరాజయాల బాట పడుతున్నా దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై అంచనాలు ఇంకా అలానే ఉన్నాయనడానికి నిదర్శనం ‘ఇజం’ సినిమా ఓపెనింగ్స్.
ఇజం సినియాను అయినా చాలా సీరియస్‌గా పూరి తీసి ఉంటాడని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తితో థియేటర్‌కు వచ్చారు. అయితే ఇజంపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అందుకోలేదు. స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన ఘనత పూరీ సొంతం. పవన్, మహేష్, బన్నీ, ప్రభాస్ నుంచి కళ్యాణ్‌రామ్ వరకు అందరి హీరోలతోను ఆయన డిఫరెంట్ సినిమాలు తీసి వారికి డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చాడనంలో సందేహం లేదు.
No comments:
Post a Comment