దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో రాయితీల వర్షం కురుస్తోంది. అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల నుంచిమధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఈ సీజన్లో ప్రత్యేకమైన ధర తగ్గింపును అందుకున్నాయి. దీపావళిని పురస్కరించుకుని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ సంస్థ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. ఈ ఫెస్టివల్ ప్త్రత్యేక రాయితీలు ఈ నెల 26 నుండి 31 వరకు ఉంటాయి.
ఈ ఫెస్టివల్ లో బాగంగా తన సేల్స్ పైన 8౦% డిసౌంట్కు ఇస్తుంది, ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా మీరు ఆ డిస్కౌట్ పొందవచ్చు.
అంతే కాకుండా మీరు ఎటువంటి కొనుగోలు చేయకున్నా క్రింద లబించే లింకుల ద్వార అమెజాన్ లో రిజిస్టర్ అయితే 100 రూపాయల వరకు పొందవాచ్చు
No comments:
Post a Comment