బాల్యాన్ని గుర్తుచేస్తే.. పెద్ద తేనెతుట్టెను కదిపినట్టు వుంటుంది.
నా నాయనమ్మ అత్తగారు.. పండు ముదుసలి. నేను బాగా పసివాడిగా వున్నప్పుడు.. కొట్టంలోని ఆమె మంచం దగ్గర తచ్చాడుతుండేవాడిని. ముడతలు పడిన ఆ చర్మపు సువాసన నాకింకా గుర్తు. అదే కొట్టంలో రెండు కట్టెల పొయ్యిల మధ్యన వుంచే నీళ్ల కుండనుంచి తీసుకున్న వేడినీళ్లకు అంటుకుని వుండే ఓ సువాసన నాకింకా గుర్తు. అదే కొట్టంలో గూటిమీదకు ఎక్కిన కోడిపెట్ట అప్పుడే పెట్టిన గుడ్డును తీసుకుంటే.. చేతులకు అంటే సువాసన నాకింకా గుర్తు. నాబోటి పిలకాయలు ముగ్గురు కూర్చోగలిగిన పెద్ద చెక్కపీటను, తాతయ్య మాత్రమే కూర్చునే చెక్కపీటను నాకోసం వేసి.. ‘తినరా దొంగగాడిదా’ అని ముద్దుగా వడ్డించే నాయనమ్మ సువాసన నాకింకా గుర్తుంది. ఆ చెక్కపీట సువాసన కూడా ఇప్పటికీ గుర్తే...
ఇలాంటి ఎన్నో గుర్తులను ఒక్కసారి గుర్తుచేసింది కొనకంచిగారి ఈ కవిత.

అమ్మ..నాన్న....బాల్యం
................................
ఎటు చూసినా అంతా నాకు తెలీని..నవ్యత్వమే ...
ఎటు చూసినా అంతా నాకు తెలీని..దివ్యత్వమే
................................
ఎటు చూసినా అంతా నాకు తెలీని..నవ్యత్వమే ...
ఎటు చూసినా అంతా నాకు తెలీని..దివ్యత్వమే
ఉదయం ఏంటో తెలీదు
అస్తమయం ఏంటో తెలీదు
మెలకువొచ్చి కళ్ళు తెరవగానే
కళ్ళెదుట కనిపించే అమ్మే..నాకు ఉదయం.
నిద్దరొచ్చి కళ్ళు మూస్తుండగా
కళ్ళెదుట కనిపించే అమ్మే నాకు సాయంత్రం.
అస్తమయం ఏంటో తెలీదు
మెలకువొచ్చి కళ్ళు తెరవగానే
కళ్ళెదుట కనిపించే అమ్మే..నాకు ఉదయం.
నిద్దరొచ్చి కళ్ళు మూస్తుండగా
కళ్ళెదుట కనిపించే అమ్మే నాకు సాయంత్రం.
భాషలేని చోట ..భావాలు లేని చోట
దుహ్ఖమే నాసొంత భాష ..నవ్వే నా సొంత యాస.
దుహ్ఖమే నాసొంత భాష ..నవ్వే నా సొంత యాస.
నాకు కనిపించేవాళ్ళంతా
నన్ను చూసి పలకరింపుగా నవ్వేవాళ్ళే.
చుట్టూ కనిపించేవాళ్ళంతా నా బుగ్గల్ని తడుమూతూ
నన్ను చూసి పలకరించేవాళ్ళే.
నన్ను చూసి పలకరింపుగా నవ్వేవాళ్ళే.
చుట్టూ కనిపించేవాళ్ళంతా నా బుగ్గల్ని తడుమూతూ
నన్ను చూసి పలకరించేవాళ్ళే.
చుట్టూ..ఎన్నెన్నో ..వింత వింత.. పరిమళాలు
చుట్టూ ..ఎన్నెన్నో ..వింత వింత.. అర్ధం కాని రంగులు
చుట్టూ ..ఎన్నెన్నో ..వింత వింత.. అర్ధం కాని రంగులు
అమ్మచేతిలో పాలబువ్వ ముద్ద
అమ్మచూడకుందా తిన్న మట్టి ముద్ద
రెండూ ఒక్కలాగే ..ఎంత మధురంగా ఉంటాయో
నాకు మాత్రమే తెలుసు.
కాళ్ళ దెగ్గిర మట్టిని కూడ అమ్మే అంటారని..
అమ్మ చెప్పేవరకు నాకు తెలీదు
అమ్మచూడకుందా తిన్న మట్టి ముద్ద
రెండూ ఒక్కలాగే ..ఎంత మధురంగా ఉంటాయో
నాకు మాత్రమే తెలుసు.
కాళ్ళ దెగ్గిర మట్టిని కూడ అమ్మే అంటారని..
అమ్మ చెప్పేవరకు నాకు తెలీదు
అమ్మ చెప్పేవరకు నాకు తెలీదు
నాకు పులుపంటే ఇస్టమని.
అమ్మ చెప్పేవరకూ నాకు తెలీదు
నాకు తీపి అంటే ఇస్టమని.
అమ్మ చెప్పేవరకూ నాకుతెలీదు
నాకు నెయ్యి అంటే ఇస్టమని.
నాకు పులుపంటే ఇస్టమని.
అమ్మ చెప్పేవరకూ నాకు తెలీదు
నాకు తీపి అంటే ఇస్టమని.
అమ్మ చెప్పేవరకూ నాకుతెలీదు
నాకు నెయ్యి అంటే ఇస్టమని.
2
అమ్మ తనను తాను
పట్టించుకోవటం మానేసి
నన్ను చూసుకోవటం మొదలుపెట్టి
చాలారోజులయ్యింది.
పట్టించుకోవటం మానేసి
నన్ను చూసుకోవటం మొదలుపెట్టి
చాలారోజులయ్యింది.
మా అమ్మా నాన్నల జీవితం మీదకు
నేను చక్రవర్తిలా దండయాత్ర చేసి వాళ్ళని జయించినట్లు ..
వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు
నాకు..నా బాల్యానికి బానిసలై పోయారు.
నేను చక్రవర్తిలా దండయాత్ర చేసి వాళ్ళని జయించినట్లు ..
వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు
నాకు..నా బాల్యానికి బానిసలై పోయారు.
నేను నవ్వితే... వాళ్ళిప్పుడు నవ్వుతారు.
నేను ఏడిస్తే... వాళ్ళిప్పుడు ఏడుస్తారు..
వాళ్ళ జీవితాలకు వాళ్ళే ప్రశ్నలుగా మిగిలి మరీ
వాళ్ళిద్దరూ నన్ను జవాబుగా..మిగిల్చారు.
నేను ఏడిస్తే... వాళ్ళిప్పుడు ఏడుస్తారు..
వాళ్ళ జీవితాలకు వాళ్ళే ప్రశ్నలుగా మిగిలి మరీ
వాళ్ళిద్దరూ నన్ను జవాబుగా..మిగిల్చారు.
అమ్మ..నాన్నలు ఇద్దరూ..
వెతికి వెతికి మరీ..నాలో ఉన్న తమ
జన్యువుల్ని వెతుక్కుంటూ మురిసిపోతుంటారు.
ఒక్కటిగావున్న వాళ్ళిద్దరూ విడిపోయి మరీ
ఇద్దరిమధ్య ఉన్న ఖాళీజాగాని నాకు ఇచ్చేసారు.
వెతికి వెతికి మరీ..నాలో ఉన్న తమ
జన్యువుల్ని వెతుక్కుంటూ మురిసిపోతుంటారు.
ఒక్కటిగావున్న వాళ్ళిద్దరూ విడిపోయి మరీ
ఇద్దరిమధ్య ఉన్న ఖాళీజాగాని నాకు ఇచ్చేసారు.
నా రాకతో వాళ్ళ ఇల్లు వాళ్ళే కూల్చేసుకున్నారు.
కిటికీలు లేకుండా..గదులు లేకుండా
ద్వారబంధాలు లేకుండా..ద్వారాలు లేకుండా
నా ప్రపంచంలోకి వాళ్ళొచ్చి..వాళ్ళ సొంత ప్రపంచాన్ని
సాశ్వతంగా కానరాని సుదూరాలకు విసిరేసుకున్నారు.
కిటికీలు లేకుండా..గదులు లేకుండా
ద్వారబంధాలు లేకుండా..ద్వారాలు లేకుండా
నా ప్రపంచంలోకి వాళ్ళొచ్చి..వాళ్ళ సొంత ప్రపంచాన్ని
సాశ్వతంగా కానరాని సుదూరాలకు విసిరేసుకున్నారు.
కరెంటు లేని చీకటి చలి రాత్రి
దోమలు కుట్టకుండా వంతులవారీగా
అమ్మ నాన్న ఇద్దరూ తెల్లవార్లూ తువ్వాలతో విసరటం ..
నా కెప్పుడూ అస్పష్టమయిన శాస్వతపు బాల్యపు గుర్తే
దోమలు కుట్టకుండా వంతులవారీగా
అమ్మ నాన్న ఇద్దరూ తెల్లవార్లూ తువ్వాలతో విసరటం ..
నా కెప్పుడూ అస్పష్టమయిన శాస్వతపు బాల్యపు గుర్తే
నా జీవిత కథ మొదలవకుండానే
వాళ్ళ జీవితాన్ని నాకోసం ముగించేసుకున్నారు.
వాళ్ళు ఒకళ్ళకోసం ఒకళ్ళు ఎదురుచూడ్డం మానేసి
ఇద్దరూ నాకోసం ఎదురుచూడ్డం ప్రారంభించారు.
వాళ్ళ జీవితాన్ని నాకోసం ముగించేసుకున్నారు.
వాళ్ళు ఒకళ్ళకోసం ఒకళ్ళు ఎదురుచూడ్డం మానేసి
ఇద్దరూ నాకోసం ఎదురుచూడ్డం ప్రారంభించారు.
నా బాల్య శరీర గడియారానికి ఇద్దరూ
ఓ పెద్ద ముల్లు ఓ చిన్న ముల్లు అయ్యారు.
నా బాల్య వేసవి మిట్ట మధ్యాహ్నం ఇద్దరూ
వేడి తెలియకుండా శీతల చలివేంద్రాలయ్యారు.
నేను నడిచిన నా బాల్యపు రహదారుల్లో
నా పాదాలకింద ..నలిగిన పువ్వుల ముద్ద య్యారు
ఓ పెద్ద ముల్లు ఓ చిన్న ముల్లు అయ్యారు.
నా బాల్య వేసవి మిట్ట మధ్యాహ్నం ఇద్దరూ
వేడి తెలియకుండా శీతల చలివేంద్రాలయ్యారు.
నేను నడిచిన నా బాల్యపు రహదారుల్లో
నా పాదాలకింద ..నలిగిన పువ్వుల ముద్ద య్యారు
ఇప్పుడు వాళ్ళు ..వాళ్ళు కాదు
నా కోసం ఈ ప్రపంచంలో మిగిలిన
రక్తం ఎముకలు గుమిగూడిన ప్రాణమున్న
ఊపిరి పీల్చే రెండు ఆడ మగ మాంసపు కుప్పలు.
3
ఇంతకూ..నేనెవర్ని?
నేను ..మా నాయనమ్మ కు మనవణ్ణట
మా అమ్మా నాన్నకు కొడుకు నట
ఈ దేశానికి రేపటి వెన్నెముకనట

తెరిచిన మొసలి నోట్లో ..
కప్పదూరి గాఢ నిద్రబోఇందట.
రాజకుమారుడు..యువరాణి కోసం
సప్త సముద్రాలు దాటాడట....
కప్పదూరి గాఢ నిద్రబోఇందట.
రాజకుమారుడు..యువరాణి కోసం
సప్త సముద్రాలు దాటాడట....
దేవుడు ..దెయ్యం
మంచీ.. చెడు..
నీతి..న్యాయం ..అన్నీటిని కథల్లో గుది గుచ్చి చెప్పుతుంటే
వెన్నెల్లో పడుకున్న
చలువ బట్టల నానమ్మ పక్క పరిమళం..
ఎన్నేళ్ళయినా ఎవరూ మమర్చిపోలేరు.
మంచీ.. చెడు..
నీతి..న్యాయం ..అన్నీటిని కథల్లో గుది గుచ్చి చెప్పుతుంటే
వెన్నెల్లో పడుకున్న
చలువ బట్టల నానమ్మ పక్క పరిమళం..
ఎన్నేళ్ళయినా ఎవరూ మమర్చిపోలేరు.
చందమామలో రాట్నం వడుకుతున్న
ముసలమ్మను పరిచయం చేసింది..నాయనమ్మే.
దీపావళి రోజున
ఆకాశంలో వేగుచుక్కను చూపించించి నాయనమ్మే
చలికాలం రాత్రి నక్షత్రాల మధ్య బ్రహ్మ విష్ను మహేశ్వరులని
చూపించింది నాయనమ్మే.
ముసలమ్మను పరిచయం చేసింది..నాయనమ్మే.
దీపావళి రోజున
ఆకాశంలో వేగుచుక్కను చూపించించి నాయనమ్మే
చలికాలం రాత్రి నక్షత్రాల మధ్య బ్రహ్మ విష్ను మహేశ్వరులని
చూపించింది నాయనమ్మే.
రెండు తరాల మధ్య కట్టిన
మానవ వంతెన నాయనమ్మ అంటే..
జీవితమంటే తెరచాపలేని పడవమీద
బతుకు తీరాన్ని వెతుక్కోవటమట..
మానవ వంతెన నాయనమ్మ అంటే..
జీవితమంటే తెరచాపలేని పడవమీద
బతుకు తీరాన్ని వెతుక్కోవటమట..
నాయనమ్మ అంటే ..బాల్యం మర్చిపొలేని
అనుభవాల..అనుభూతుల ద్రవత్వం..
ఆమే బాల్యంలో నా నరాల్లో పరుగులు పెట్టిస్తూ
నాలో ప్రవేశపెట్టిన నా జాతి రుధిరత్వం.
అనుభవాల..అనుభూతుల ద్రవత్వం..
ఆమే బాల్యంలో నా నరాల్లో పరుగులు పెట్టిస్తూ
నాలో ప్రవేశపెట్టిన నా జాతి రుధిరత్వం.
ఆమె తనలో ఉన్న శిశుత్వంలో
నన్ను చూస్తూ ..
నాలో తను చూసిన అనుభవత్వాన్ని
మొత్తం సూక్ష్మంగా ప్రవేశపెట్టింది.
నన్ను చూస్తూ ..
నాలో తను చూసిన అనుభవత్వాన్ని
మొత్తం సూక్ష్మంగా ప్రవేశపెట్టింది.
4
సుదూర ద్రుశ్యాల్లో దాగున్న
జీవిత ప్రశ్నార్ధకాలకు అర్ధాలు తెలియాలంటే
బాల్యంలో దాగున్న ..చైతన్యాన్ని ..వసంతాన్ని
తనివితీరా ఆఘ్రాణించాలసిందే...
జీవిత ప్రశ్నార్ధకాలకు అర్ధాలు తెలియాలంటే
బాల్యంలో దాగున్న ..చైతన్యాన్ని ..వసంతాన్ని
తనివితీరా ఆఘ్రాణించాలసిందే...
జిల్లం గోడె..కబడ్డీ బచ్చగీ...
వెన్నెల కుప్పలు..రైటా రాంగా..అచ్చన గిల్లలు
తొక్కుడు బిళ్ళలు..మోట బావుల్లో ఈతలు..
పల్లెటూరి బాల్యంలొ ప్రతీరోజూ పండగే..
వెన్నెల కుప్పలు..రైటా రాంగా..అచ్చన గిల్లలు
తొక్కుడు బిళ్ళలు..మోట బావుల్లో ఈతలు..
పల్లెటూరి బాల్యంలొ ప్రతీరోజూ పండగే..
జీవితం అంత్యాకాల్లో మనిషి తనను తానెప్పుడన్నా వెతుక్కున్నప్పుడు
తడి ఆరకుండా ఎప్పుడూ
పచ్చగా కనిపించే బాల్య వసంత జ్ఞాపకాలన్నీ
పల్లెటూరి బాల్యంలోనే ఉంటాయి...
తడి ఆరకుండా ఎప్పుడూ
పచ్చగా కనిపించే బాల్య వసంత జ్ఞాపకాలన్నీ
పల్లెటూరి బాల్యంలోనే ఉంటాయి...
చక్రవర్తులుగా మారినా..
సామ్రాజ్యాలని జయించినా
మనుషుల వ్యక్తా వ్యక్త స్వప్న ప్రపంచంలో
ఎవరికీ కనిపించని స్వర్ణముఖీ నగరంలా
బాల్యం ఎప్పుడూ కొత్తతరాలకు ద్రవీభూతమై ..
దివ్య నవ్యత్వంతో ..కొత్త కొత్తగా ప్రవాహిస్తూనే ఉంటుంది..
...............................................................................
మహర్షి గారూ..
ఇదిగో మీరు సూచించిన ""బాల్యం""కవిత

No comments:
Post a Comment